(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 070

॥ శ్రీః ॥
4.70. అధ్యాయః 070
Mahabharata - Virata Parva - Chapter Topics
ఉత్తరజయశ్రవణహృష్టేన విరాటేన యుధిష్ఠిరేణ సహ ద్యూతదేవనం ॥ 1 ॥
విరాటేనోత్తరప్రశంసనే కంకేన బృహన్నలయా కురుపరాజయకథనం ॥ 2 ॥
తతో రుష్టేన విరాటేన కంకస్య కర్ణమూలేఽక్షేణాభిహననం ॥ 3 ॥
సైరంధ్ర్యా క్షతాత్ప్రస్రవతో రక్తస్య నిజోత్తరీయేణ గ్రహణం ॥ 4 ॥
తథా విరాటేన తద్గ్రహణకారణప్రశ్నే తత్కథనం ॥ 5 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ । 4-70-0x(3272)(31334)
ప్రస్థాప్య సేనాం కన్యాశ్చ గణికాశ్చ స్వలంకృతాః।
మత్స్యరాజో మహారాజః ప్రహృష్ట ఇదమబ్రవీత్ ॥ 4-70-1(31335)
వ్రిగర్తాః కురవః సర్వే సంగ్రామే నిర్జితా మయా।
ప్రవిశ్యాంతఃపురం హృష్టా ద్యూతం దీవ్యామ బ్రాహ్మణ ॥ 4-70-2(31336)
అక్షానాహర సైరంధ్రి ఆసనం చోపకల్పయ।
ఆదాయ వ్యజనం త్వం చ పార్శ్వతోఽనంతరా భవ ॥ 4-70-3(31337)
తం తథావాదినం దృష్ట్వా పాండవః ప్రత్యభాపత।
న దేవితవ్యం హృష్టేన కితవేనేతి నః శ్రుతం ॥ 4-70-4(31338)
న త్వామద్య ముదా యుక్తమహం దేవితుముత్సహే ।
ప్రియం తు తే చికీర్పామి వర్తతాం యది రోచతే।
ద్యూతం కర్తుం న వాంఛామి నరేంద్ర జనసంసది ॥ 4-70-5(31339)
విరాట ఉవాచ। 4-70-6x(3273)
స్త్రియో గావో హిరణ్యం చ యచ్చాన్యద్వసు కించన।
న మే కించిత్త్వయా కార్యమంతరేణాపి దేవితం ॥ 4-70-6(31340)
కంక ఉవాచ। 4-70-7x(3274)
కిం తే ద్యూతేన రాజేంద్ర బహుదోషేణ మానద।
దేవనే బహవో దోషాస్తస్మాత్తత్పరివర్జయేత్ ॥ 4-70-7(31341)
శ్రుతో వా యది వా దృష్టో ధర్మరాజో యుధిష్ఠిరః ।
స రాజ్యం ధనమక్షయ్యం పణమేకమమన్యత ॥ 4-70-8(31342)
కృష్ణాం చ భార్యాం దయితాం భ్రాతౄంశ్చ త్రిదశోపమాన్।
నిఃసంశయం స కితవః పశ్చాత్తప్యతి పాండవః ॥ 4-70-9(31343)
వివిధానాం చ రత్నానాం ధనానాం చ పరాజయే।
అభీప్సితవినాశశ్చ వాక్పారుష్యమనంతరం ॥ 4-70-10(31344)
అవిశ్వాస్యం బుధైర్నిత్యమేకాహ్నా ద్రవ్యనాశనం।
ద్యూతే హారితవాన్సర్వం తస్మాద్ద్యూతం న రోచయే ॥ 4-70-11(31345)
అథవా మన్యసే రాజందీవ్యావ యది రోచతే।
ఏవమాభాష్య వాక్యైస్తు క్రీడతస్తౌ నరోత్తమౌ ॥ 4-70-12(31346)
ప్రవర్తమానే ద్యూతే తు మాత్స్యః పాండవమబ్రవీత్ ॥ 4-70-13(31347)
పశ్య పుత్రేణ మే యుద్ధే తాదృశాః కురవో జితాః ।
కురవోఽతిరథాః సర్వే దేవైరపి సుదుర్జయాః ॥ 4-70-14(31348)
తతోఽబ్రవీద్ధర్మరాజో ద్యూతే మాత్స్యం యుధిష్ఠిరః।
దిష్ట్యా తే విజితా గావః కురవశ్చ పరాజితాః ॥ 4-70-15(31349)
అత్యద్భుతతమం మన్యే ఉత్తరశ్చేత్కూరూంజయేత్।
యంతా బృహన్నలా యస్య స కథంచిద్విజేష్యతే ॥ 4-70-16(31350)
తతో విరాటః క్షుభితో మన్యునా చ పరిప్లుతః।
ఉవాచ వచనం క్రుద్ధః పరివ్రాజమనంతరం ॥ 4-70-17(31351)
తాదృశేన తు యోధేన మహేష్వాసేన ధీమతా।
కురవో నిర్జితా యుద్ధే తత్ర కిం బ్రాహ్మణాద్భుతం ॥ 4-70-18(31352)
యుధిష్ఠిర ఉవాచ। 4-70-19x(3275)
సమం షండేన మే పుత్రం బ్రహ్మబంధో ప్రశంససి।
వాచ్యావాచ్యం న జానీషే నూనం మామవమన్యసే ॥ 4-70-19(31353)
విరాట ఉవాచ। 4-70-20x(3276)
సమం షండేన మే పుత్రం బ్రహ్మబంధో ప్రశంససి।
వాచ్యావాచ్యం న జానీషే నూనం మామవమన్యసే ॥ 4-70-20(31354)
పుమాంసో బహవో దృష్టాః సూతాశ్చ బహవో మయా।
విక్రంయ యంతా యోద్ధా చ న మే దృష్టః కదాచన ॥ 4-70-21(31355)
విప్రియం న చరేద్రాజ్ఞామనుకూలం ప్రియం వదేత్।
ఆచరన్విప్రియం రాజ్ఞాం న జాతు సుఖమేధతే ॥ 4-70-22(31356)
వయస్యత్వాత్తు తే సర్వమపరాధమిమం క్షమే।
నేదృశీం ప్రవదర్వాచం యది జీవితుమిచ్ఛసి ॥ 4-70-23(31357)
వైశంపాయన ఉవాచ। 4-70-24x(3277)
తతోఽబ్రవీత్పునః కంకః ప్రహస్య కురువర్ధనః ।
బృహన్నలాయా సజేంద్ర ధుష్యతాం నగరే జయః ॥ 4-70-24(31358)
ఉత్తరేణ తు సారథ్యం కృతం నూనం భవిష్యతి।
నిమిత్తం కించిదుత్పన్నం తర్కశ్చాపి దృఢో మమ।
యతో జానామి రాజేంద్ర నాన్యథా తద్భవిష్యతి ॥ 4-70-25(31359)
కురవోఽపి మహావీర్యా దేవైరపి సుదుర్జయాః।
ససోమవరుణాదిత్యైః సయక్షేశహుతాశనైః ॥ 4-70-26(31360)
యత్ర శాంతనవో భీష్మో ద్రోణకర్ణౌ సుదుర్జయౌ।
అశ్వత్థామా వికర్ణశ్చ సోమదత్తో జయద్రథః ॥ 4-70-27(31361)
భూరిశ్రవాః శలో భూరిర్జలసంధిశ్చ వీర్యవాన్।
దుర్యోధనో దుష్ప్రసహో దుఃశాసనవివింశతీ ॥ 4-70-28(31362)
వృషసేనోఽశ్వవేగశ్చ వాయువేగసువర్చసౌ ।
బాహ్లీకః శూరసేనశ్చ యుయుత్సుశ్చ పరంతపః ॥ 4-70-29(31363)
సౌబలః శకునిశ్చైవ ద్యుమత్సేనశ్చ సాల్వరాట్ ।
అన్యే చ బహవః శూరా నానాజనపదేశ్వరాః ॥ 4-70-30(31364)
కృపేణాచార్యముఖ్యేన సహితాః కురవో నృపాః।
సంజకార్ముకనిస్త్రింశా రథినో రథయూథపాః।
అన్యే చైవ మహావీర్యా రాజపుత్రా మహారథాః ॥ 4-70-31(31365)
మరుద్గణైః పరివృతః సాక్షాదపి పురందరః ।
తద్బలం న జయేత్క్రుద్ధో భీష్మద్రోణాదిభిర్వృతం ॥ 4-70-32(31366)
కస్తద్బృహన్నలాదన్యో మనుష్యః ప్రతియోత్స్యతి।
యస్య బాహుబలే తుల్యో న భవిష్యతి కశ్చన ॥ 4-70-33(31367)
అతీవ సమరం దృష్ట్వా హర్షో యస్యాభివర్ధతే।
కిమేవం పురుషో లోకో దివి వా భువి విద్యతే ॥ 4-70-34(31368)
వైశంపాయన ఉవాచ। 4-70-35x(3278)
తేన సంక్షుభితో రాజా దీర్యమాణేన చేతసా ।
అబ్రవీద్వచనం క్రూరమజానన్వై యుధిష్ఠిరం॥ 4-70-35(31369)
కంఖ మా బ్రూహి మే వాక్యం ప్రతికూలం ద్విజోత్తమ ।
బహుశః ప్రతిషిద్ధస్త్వం న చ వాచం నియచ్ఛసి ॥ 4-70-36(31370)
నియంతా చేన్న విద్యేత న కశ్చిద్ధర్మమాచరేత్।
ఇతి ప్రక్షుభితో రాజా సోఽక్షేణాభ్యహనద్భృశం ॥ 4-70-37(31371)
తస్య తక్షకభోగాభం బాహుముత్క్షిప్య దక్షిణం।
విరాటః ప్రాహనత్క్రుద్ధః కర్ణమాశ్రిత్య దక్షిణం ॥ 4-70-38(31372)
ముఖే యుధిష్ఠిరం కోపాన్మైవమిత్యవభర్త్సయన్।
బలవత్ప్రతివిద్ధస్య నస్తః శోణితమాస్రవత్ ॥ 4-70-39(31373)
అక్షేణాభిహతో రాజా విరాటేన యుధిష్ఠిరః ।
తూష్ణీమాసీన్మహాబాహుః కృష్ణాం పశ్యన్సుదుఃఖితాం ॥ 4-70-40(31374)
తస్య రక్తోత్పలనిభం శిరసః శోణితం తదా।
ప్రావర్తత మహాబాహోరభిఘాతాన్మహాత్మనః ॥ 4-70-41(31375)
తదప్రాప్తం మహీం పార్థః పాణిభ్యాం సమధారయత్।
అవైక్షత చ ధర్మాత్మా ద్రౌపదీం పార్శ్వతః స్థితాం ॥ 4-70-42(31376)
సా వేదనామభిజ్ఞాయ భర్తుశ్చిత్తవశానుగా।
సా విషణ్ణా చ భీతా చ క్రుద్ధా చ ద్రుపదాత్మజా ॥ 4-70-43(31377)
బాష్పం నియంయ కృచ్ఛ్రేణ భర్తుర్నిఃశ్రేయసైషిణీ ।
ఉత్తరీయేణ సూక్ష్మేణ తూర్ణం జగ్రాహ శోణితం ॥ 4-70-44(31378)
నిగృహ్య రక్తం వస్త్రేణ సైరంధ్రీ దుఃఖమోహితా।
సౌవర్ణం గృహ్య భృంగారం శోణితం తదపామృజత్ ।
యుధిష్ఠిరస్య రాజేంద్ర ద్రుపదేంద్రసుతా తదా ॥ 4-70-45(31379)
విరాట ఉవాచ। 4-70-46x(3279)
సైరంధ్రి కిమిదం రక్తముత్తరీయేణ గృహ్యతే।
కోత్ర హేతుర్విశాలాక్షి తన్మప్రాచక్ష్వ తత్వతః ॥ 4-70-46(31380)
సైరంధ్ర్యువాచ। 4-70-47x(3280)
రక్తబిందని యావంతి కంకస్య ధరణీతలే।
తావద్వర్షాణి రాష్ట్రే తే అనావృష్టిర్భవిష్యతి॥ 4-70-47(31381)
ఏతన్నిమిత్తం మాత్స్యేంద్ర కంకస్య రుధిరం మయా।
గృహీతముత్తరీయేణ వినాశో మా భవేత్తవ ॥ 4-70-48(31382)
యతీశం యో విహన్యేత తస్యాయుర్వినశిష్యతి।
యో యతీశం నియంయేత సహస్రం యాతనా యమే ॥ 4-70-49(31383)
యతౌ రక్తం దర్శయతి యావత్పాంసురగృహ్యత।
తావంతః పితృలోకస్థాః పితరః ప్రపతంత్యధః ॥ 4-70-50(31384)
ఇతి జ్ఞాత్వా విరాటేంద్ర ధృతం రక్తం చ వాససా।
మయా తవ హితార్థాయ త్వయి ప్రణయకారణాత్ ॥ ॥ 4-70-51(31385)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోగ్రహణపర్వణి సప్తతితమోఽధ్యాయః ॥

Mahabharata - Virata Parva - Chapter Footnotes
4-70-10 ధనానాం చ వినా..... వాక్పారుష్యం చాభవదితి శేషపూరణేన యోజనా ॥ 10 ॥
4-70-19 కిం కిమపి ॥ 19 ॥ 4-70-47 ధరణీతలే పతేయురితి శేషః ॥ 47 ॥
4-70-48 నియంయేత నియమయేత్ తస్యేతి శేషః ॥ 49 ॥
4-70-50 అగృహ్యత గృహ్యేత రక్తేనేతి ॥ 50 ॥
4-70-51 ఇతీమమర్థం ॥ 51 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.